Skip to main content

Posts

Showing posts with the label బాసరలో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

బాసరలో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

నిర్మల్ :  చదువుల తల్లి సరస్వతిదేవి కొలువై ఉన్న బాసరలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారు కాత్యాయనీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. మా ఇంట చదువుల వెలుగులు నింపి మాకు ఆనందాన్ని కలగజేయాలంటూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.