నిర్మల్ : చదువుల తల్లి సరస్వతిదేవి కొలువై ఉన్న బాసరలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారు కాత్యాయనీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. మా ఇంట చదువుల వెలుగులు నింపి మాకు ఆనందాన్ని కలగజేయాలంటూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Entertainment News : Plastic Surgery Bollywood & Hollywood : Good Bollywood Celebrity Plastic Surgery : Bad Hollywood Celebrity Plastic Surgery : Actor : Film Star : Actress : Movies : Music : Cosmetics Surgery Before and After Pictures Here : Superstar Plastic Surgery : Bollywood Actress : Hollywood Actor : Hollywood Actress : Celebrity Plastic Surgery Gone Wrong : Sports : Doctors : Movies : Many More